యోనా 4:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అయితే యెహోవా జవాబిస్తూ, “నీవలా కోప్పడడం న్యాయమేనా?” అని అన్నారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 అందుకు యెహోవా–నీవు కోపించుట న్యాయమా? అని యడిగెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్4 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను ఆ ప్రజలను నాశనం చెయ్యనంత మాత్రాన నీవు కోపగించుకోవటం నీకు సమంజసమని అనుకుంటున్నావా?” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అయితే యెహోవా జవాబిస్తూ, “నీవలా కోప్పడడం న్యాయమేనా?” అని అన్నారు. Sien die hoofstuk |