Aanlyn Bybel

- Advertensies -




యిర్మీయా 50:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 మొత్తం భూమిని కొడుతున్న సుత్తి ఎలా విరిగి పగిలిపోయిందో! దేశాల మధ్య బబులోను ఎలా నిర్జనమైపోయిందో చూడండి!

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరుగ గొట్టబడెను అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 అన్ని దేశాలనూ అణగ గొట్టే సుత్తి ఎలా విరిగి పోయిందో చూడండి. దేశాల మధ్య బబులోను ఎలా ఒక భయానక దృశ్యంలా ఉందో చూడండి

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

23 బబులోను ఒకనాడు సర్వప్రపంచానికి సుత్తివలె వుంది. కాని ఇప్పుడా ‘సుత్తి’ విరిగి ముక్కలై పోయింది. బబులోను సాటి రాజ్యాలన్నిటిలో నిజంగా మిక్కిలి నాశనమైనది.

Sien die hoofstuk Kopieer

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 మొత్తం భూమిని కొడుతున్న సుత్తి ఎలా విరిగి పగిలిపోయిందో! దేశాల మధ్య బబులోను ఎలా నిర్జనమైపోయిందో చూడండి!

Sien die hoofstuk Kopieer




యిర్మీయా 50:23

Volg ons:

Advertensies


Advertensies