యిర్మీయా 48:42 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయ పడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 యెహోవా నైన నాకు వ్యతిరేకంగా ఆహంకరించింది కాబట్టి మోయాబు ఒక జాతిగా ఉండకుండా నాశనమైంది. Sien die hoofstukపవిత్ర బైబిల్42 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది. ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 మోయాబు యెహోవాను ధిక్కరించింది కాబట్టి ఒక జనాంగంగా ఉండకుండ నాశనమవుతుంది. Sien die hoofstuk |