యిర్మీయా 2:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట వినండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరు యెహోవా వాక్కు వినుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి. Sien die hoofstukపవిత్ర బైబిల్4 యాకోబు వంశీయులారా! యెహోవా వార్తవినండి. ఇశ్రాయేలు సంతతి కుటుంబాల గుంపుల వారందరూ! ఈ వర్తమానం వినండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యాకోబు సంతానమా, సర్వ ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట వినండి. Sien die hoofstuk |