యాకోబు 5:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మీ ధనం పాడైపోతుంది, మీ వస్త్రాలను చిమ్మటలు తినివేస్తాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మీ ధనము చెడి పోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్2 మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలుపడ్తాయి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మీ ధనం పాడైపోతుంది, మీ వస్త్రాలను చిమ్మటలు తినివేస్తాయి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము2 మీ ధనం పాడైపోతుంది, మీ బట్టలను చిమ్మట తినివేస్తుంది. Sien die hoofstuk |