యాకోబు 2:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా? Sien die hoofstukపవిత్ర బైబిల్20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న దానికి నీకు ఋజువు కావాలా? Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం ఫలించదని నీకు రుజువులు కావాలా? Sien die hoofstuk |