హెబ్రీయులకు 12:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా, “మీ పాదాల కోసం సమమైన మార్గాలను తయారుచేయండి.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మరియు కుంటికాలు బెణకక బాగుపడునిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళము చేసికొనుడి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి Sien die hoofstukపవిత్ర బైబిల్13 మీరు నడిచే దారుల్ని సమంగా చేసుకోండి. అప్పుడు ఆ దారులు కుంటివాళ్ళకు అటంకం కలిగించటానికి మారుగా సహాయపడ్తాయి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా, “మీ పాదాల కోసం సమమైన మార్గాలను తయారుచేయండి.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము13 కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా “మీ పాదాల కొరకు సమమైన మార్గాలను తయారు చేయండి.” Sien die hoofstuk |