ఆదికాండము 8:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఏడవ నెల పదియేడవదినమున ఓడ అరారాతు కొండలమీద నిలిచెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారతు పర్వతాలమీద ఆగింది. Sien die hoofstuk |