ఆదికాండము 5:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్12 కేయినానుకు 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు. Sien die hoofstuk |