ఆదికాండము 49:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు. Sien die hoofstukపవిత్ర బైబిల్23 చాలామంది అతనిమీద ఎదురు తిరిగి అతనితో పోరాడారు. బాణాలు పట్టుకొనేవారు అతనికి శత్రువులయ్యారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు; అతనిపై బాణాలు విసిరారు. Sien die hoofstuk |