ఆదికాండము 49:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 “గాదు దోపిడి మూక ద్వారా దాడి చేయబడతాడు, కానీ అతడు వారి మడిమెలను కొడతాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్19 “దొంగల గుంపు గాదు మీద పడ్తారు. కానీ గాదు వారిని తరిమివేస్తాడు.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 “గాదు దోపిడి మూక ద్వారా దాడి చేయబడతాడు, కానీ అతడు వారి మడిమెలను కొడతాడు. Sien die hoofstuk |