ఆదికాండము 48:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి–వీరెవరని అడుగగా Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్8 అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు. Sien die hoofstuk |