ఆదికాండము 46:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 యాకోబు భార్య రాహేలు యొక్క కుమారులు: యోసేపు, బెన్యామీను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను. Sien die hoofstukపవిత్ర బైబిల్19 మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు బెన్యామీను కూడ యాకోబుతో ఉన్నాడు. (యోసేపు కూడ రాహేలుకు పుట్టినవాడే కాని అతడు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు.) Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 యాకోబు భార్య రాహేలు యొక్క కుమారులు: యోసేపు, బెన్యామీను. Sien die hoofstuk |