ఆదికాండము 44:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 వారంతా త్వరత్వరగా గోనెసంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అప్పుడు ప్రతివాడూ గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్11 అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని నేలమీద పెట్టి తెరిచాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 వారంతా త్వరత్వరగా గోనెసంచులను క్రిందికి దించి వాటిని తెరిచారు. Sien die hoofstuk |