Aanlyn Bybel

- Advertensies -




ఆదికాండము 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

6 భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది.

Sien die hoofstuk Kopieer

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి.

Sien die hoofstuk Kopieer




ఆదికాండము 2:6

Volg ons:

Advertensies


Advertensies