ఎఫెసీయులకు 4:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 “మీ కోపంలో పాపం చేయకండి”: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. Sien die hoofstukపవిత్ర బైబిల్26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 “మీ కోపంలో పాపం చేయకండి”: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము26 “మీ కోపంలో పాపం చేయకండి”: సూర్యుడు అస్తమించే వరకు మీరు ఇంకా కోపంతో ఉండకండి. Sien die hoofstuk |