ప్రసంగి 4:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్5 కొందరు ఇలా అంటారు: “ఏమీ చెయ్యకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడం మూర్ఖత్వం. మీరు పనిచెయ్యకపోతే పస్తులుండి చస్తారు.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మూర్ఖులు చేతులు ముడుచుకుని తమను తాము పతనం చేసుకుంటారు. Sien die hoofstuk |