ద్వితీ 3:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వారికి నీవు భయపడకు; నీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారు.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధముచేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.” Sien die hoofstukపవిత్ర బైబిల్22 మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడుతాడు గనుక ఈ దేశాల రాజులకు నీవు భయపడవద్దు.’ Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వారికి నీవు భయపడకు; నీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారు.” Sien die hoofstuk |