ద్వితీ 17:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ప్రజలందరూ వింటారు, భయపడతారు, మళ్ళీ ధిక్కారంగా ఉండరు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టెదరు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అప్పుడు ప్రజలంతా విని, భయపడి అహంకారంతో ప్రవర్తించకుండా ఉంటారు. Sien die hoofstukపవిత్ర బైబిల్13 ఈ శిక్షనుగూర్చి ప్రజలంతా విని భయం తెచ్చుకొంటారు. వారు ఇకమీదట మొండిగా ఉండరు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ప్రజలందరూ వింటారు, భయపడతారు, మళ్ళీ ధిక్కారంగా ఉండరు. Sien die hoofstuk |