దానియేలు 6:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 తెల్లవారగానే రాజు లేచి త్వర త్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్19 ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగెత్తుకు వెళ్లాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 తెల్లవారే సమయంలో రాజు లేచి, సింహాల గుహ దగ్గరకు త్వరగా వెళ్లాడు. Sien die hoofstuk |