కొలొస్సయులకు 1:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ఆ కుమారునియందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్14 కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా దేవుడు మనల్ని క్షమించాడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము14 ఆ కుమారుని ద్వారా మనకు విడుదల, పాపక్షమాపణ కలుగుతుంది. Sien die hoofstuk |