అపొస్తలుల 7:54 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు. Sien die hoofstukపవిత్ర బైబిల్54 ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము54 న్యాయసభ సభ్యులు ఈ మాటలు వినినప్పుడు, చాలా కోపంతో స్తెఫనును చూసి పండ్లు కొరికారు. Sien die hoofstuk |