Aanlyn Bybel

- Advertensies -




అపొస్తలుల 4:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 ఏమి జరగాలని నీ శక్తి నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

28 ఏది జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయించావు. వాళ్ళు నీవు నిర్ణయించినట్లే చేసారు.

Sien die hoofstuk Kopieer

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 ఏమి జరగాలని నీ శక్తి నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

28 ఏమి జరగాలని నీ శక్తి మరియు నీ చిత్తం ముందుగానే నిర్ణయించిందో అలాగే వారు చేశారు.

Sien die hoofstuk Kopieer




అపొస్తలుల 4:28

Volg ons:

Advertensies


Advertensies