Aanlyn Bybel

- Advertensies -




అపొస్తలుల 19:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కాబట్టి, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడకపోతే మంచిది.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

36 దీన్ని ఎవరూ కాదనలేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడి ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి!

Sien die hoofstuk Kopieer

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కాబట్టి, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

36 ఈ సంగతులు త్రోసిపుచ్చలేని నిజాలు కనుక, మీరు శాంతించాలి, తొందరపడి ఏమి చేయకూడదు.

Sien die hoofstuk Kopieer




అపొస్తలుల 19:36

Volg ons:

Advertensies


Advertensies