అపొస్తలుల 14:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 వారు పెర్గేలో వాక్కు బోధించి, అత్తాలియ వెళ్ళారు. Sien die hoofstukపవిత్ర బైబిల్25 పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము25 అక్కడ పెర్గే పట్టణంలో దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత అత్తాలియ సముద్రతీరాన ఉన్న పట్టణానికి వెళ్లారు. Sien die hoofstuk |