అపొస్తలుల 10:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది. Sien die hoofstukపవిత్ర బైబిల్13 ఒక స్వరం, “పేతురూ, లే! వాటిని చంపి తిను” అని అన్నది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము13 అప్పుడు ఒక స్వరం అతనితో, “పేతురు నీవు లేచి, వాటిని చంపి తిను” అని చెప్పడం వినబడింది. Sien die hoofstuk |