2 తిమోతికి 2:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతో పాటు చనిపోతే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము; Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఈ మాట నమ్మదగినది, ఏదనగా–మన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 “మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం. Sien die hoofstukపవిత్ర బైబిల్11 ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది: మనం ఆయనతో సహా మరణిస్తే ఆయనతో కలిసి జీవిస్తాం. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతో పాటు చనిపోతే, ఆయనతో పాటు మనం కూడా జీవిస్తాము; Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము11 ఈ మాట నమ్మదగింది: మనం ఆయనతోపాటు చనిపోతే, ఆయనతోపాటు మనం కూడా జీవిస్తాము; Sien die hoofstuk |