2 సమూయేలు 5:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 మరోసారి ఫిలిష్తీయులు లేచి రెఫాయీము లోయలో గుమికూడారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఫిలిష్తీయులు మళ్ళీ వచ్చి రెఫాయీము ప్రాంతంలో మాటు వేశారు. Sien die hoofstukపవిత్ర బైబిల్22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 మరోసారి ఫిలిష్తీయులు లేచి రెఫాయీము లోయలో గుమికూడారు. Sien die hoofstuk |