2 సమూయేలు 23:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అయితే చేతులతో పోగుచేయలేని ముళ్ళలా, దుష్టులందరు పారవేయబడాలి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఒకడు ముండ్లను చేతపట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు. Sien die hoofstukపవిత్ర బైబిల్6 “కాని దుష్టులు ముండ్లవంటి వారు. జనులు ముండ్లనుచేతబట్టరు. వాటిని తక్షణం విసర్జిస్తారు! Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అయితే చేతులతో పోగుచేయలేని ముళ్ళలా, దుష్టులందరు పారవేయబడాలి. Sien die hoofstuk |