2 సమూయేలు 22:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 అప్పుడు భూమి కంపించి అదిరింది, పరలోకపు పునాదులు కదిలాయి. ఆయన కోపానికి అవి వణికాయి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్8 భూమి విస్మయం చెంది, కంపించింది, పరలోకపు పునాదులు కదిలి పోయాయి, యెహోవా కోపావేశుడైన కారణాన! Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 అప్పుడు భూమి కంపించి అదిరింది, పరలోకపు పునాదులు కదిలాయి. ఆయన కోపానికి అవి వణికాయి. Sien die hoofstuk |