2 సమూయేలు 22:45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధే యులగుదురు Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు. Sien die hoofstukపవిత్ర బైబిల్45 ఇతర రాజ్యాల ప్రజలు నాకు విధేయులవుతారు! నా పేరు వినినంతనే వారు విధేయులవుతారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 విదేశీయులు నా ముందు భయపడుతున్నారు; నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు. Sien die hoofstuk |