2 సమూయేలు 22:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. Sien die hoofstukపవిత్ర బైబిల్37 నా పాదాలు తడబడకుండా నీవు నా మార్గాన్ని విశాలం చేశావు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Sien die hoofstuk |