2 సమూయేలు 22:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను. Sien die hoofstukపవిత్ర బైబిల్24 దేవుని ముందు నేను దోషిని కాను; నేను పాపానికి దూరంగా ఉంటాను! Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను. Sien die hoofstuk |