2 సమూయేలు 21:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 అయ్యా కుమార్తె సౌలు ఉంపుడుగత్తెయైన రిస్పా చేసింది దావీదుకు తెలిసినప్పుడు, Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 సౌలు ఉపపత్ని అయ్యా కూతురు రిస్పా చేసిన పని దావీదుకు తెలిసింది. Sien die hoofstukపవిత్ర బైబిల్11 అయ్యా కుమార్తెయు, సౌలు దాసి అగు రిస్పా చేస్తున్నదంతా ప్రజలు దావీదుకు చెప్పారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 అయ్యా కుమార్తె సౌలు ఉంపుడుగత్తెయైన రిస్పా చేసింది దావీదుకు తెలిసినప్పుడు, Sien die hoofstuk |