2 పేతురు 1:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను. Sien die hoofstukపవిత్ర బైబిల్15 నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము15 కాబట్టి, నేను చనిపోయిన తరువాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోడానికి ఆసక్తి కలిగి ఉండండి. Sien die hoofstuk |