2 కొరింథీ 4:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఒకవేళ మేము బోధించే సువార్త ఎవరికైనా మురుగు చేయబడి ఉంటే అది నశించేవారికి మాత్రమే. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే. Sien die hoofstukపవిత్ర బైబిల్3 మేము చెప్పే దైవసందేశం మూయబడితే నశించేవాళ్ళకు మాత్రమే అది మూయబడింది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఒకవేళ మేము బోధించే సువార్త ఎవరికైనా మురుగు చేయబడి ఉంటే అది నశించేవారికి మాత్రమే. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము3 ఒకవేళ మేము బోధించే సువార్త, ఎవరికైనా ముసుగుగా ఉంటే, అది నశించేవారికి మాత్రమే ముసుగుగా ఉంటుంది. Sien die hoofstuk |