1 సమూయేలు 2:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అయితే బాలుడైన సమూయేలు నారతో చేసిన ఏఫోదు ధరించుకొని యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 బాల సమూయేలు నారతో నేసిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్18 కానీ సమూయేలు యెహోవాను సేవించాడు. సమూయేలు ఏఫోదు ధరించిన ఒక బాల సహాయకుడు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అయితే బాలుడైన సమూయేలు నారతో చేసిన ఏఫోదు ధరించుకొని యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు. Sien die hoofstuk |