రోమా పత్రిక 4:4 - పవిత్ర బైబిల్4 పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 పని చేసేవారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 పని చేసేవారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము4 పని చేసే వారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు. Sien die hoofstuk |