రోమా పత్రిక 3:3 - పవిత్ర బైబిల్3 మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగనివాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా? అట్లనరాదు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 వారిలో కొందరు అవిశ్వాసంగా ఉన్నంత మాత్రాన వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము3 వారిలో కొందరు అవిశ్వాసంగా ఉంటే ఏంటి? వారి అవిశ్వాసం దేవుని విశ్వసనీయతను నిరర్థకం చేస్తుందా? Sien die hoofstuk |