కీర్తన 40:8 - పవిత్ర బైబిల్8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను. నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.” Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నా దేవా, మీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం; మీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది.” Sien die hoofstuk |