కీర్తన 39:9 - పవిత్ర బైబిల్9 నేను నా నోరు తెరవను. నేను ఏమీ చెప్పను. యెహోవా, నీవు చేయవలసింది చేశావు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌని నైతిని. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఇదంతా నువ్వే జరిగించావు. నేను నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాను. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఇదంతా చేసింది మీరే కాబట్టి నేను నోరు తెరవకుండ మౌనంగా ఉన్నాను. Sien die hoofstuk |