కీర్తన 37:32 - పవిత్ర బైబిల్32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు. మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 దుర్మార్గుడు ధర్మాత్ముణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 దుష్టులు నీతిమంతులను చంపాలని దారిలో పొంచి ఉంటారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 దుష్టులు నీతిమంతులను చంపాలని దారిలో పొంచి ఉంటారు. Sien die hoofstuk |