కీర్తన 36:11 - పవిత్ర బైబిల్11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము. దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియ్యకుము భక్తిహీనులచేతిని నన్ను పారదోలనియ్యకుము. అదిగో పాపముచేయువారు అక్కడ పడియున్నారు లేవలేకుండ వారు పడద్రోయబడి యున్నారు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అహంకారి పాదం నా సమీపంలోకి రానియ్యకు. దుర్మార్గుడి హస్తం నన్ను తరమనియ్యకు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి, దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 గర్విష్ఠుల పాదం నాపైకి రానివ్వకండి, దుష్టుల చేతులు నన్ను తరుమనివ్వకండి. Sien die hoofstuk |