కీర్తన 29:4 - పవిత్ర బైబిల్4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా స్వరం శక్తివంతమైనది; యెహోవా స్వరం ఘనమైనది. Sien die hoofstuk |