కీర్తన 29:1 - పవిత్ర బైబిల్1 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి. Sien die hoofstuk |