కీర్తన 18:47 - పవిత్ర బైబిల్47 నాకోసం నా శత్రువులను శిక్షించాడు. ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు జనములను నాకు లోబరచువాడు ఆయనే. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 ఆయన నా కోసం పగ తీర్చే దేవుడు. జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే, దేశాలను నాకు లోబరచేది ఆయనే. Sien die hoofstuk |