కీర్తన 147:3 - పవిత్ర బైబిల్3 పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి, వారి గాయాలకు కట్లు కడతాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు. Sien die hoofstuk |