సామెతలు 9:11 - పవిత్ర బైబిల్11 నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే ఎక్కువవుతాయి. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 జ్ఞానం వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీవు జీవించే ఎక్కువవుతాయి. Sien die hoofstuk |