సామెతలు 28:6 - పవిత్ర బైబిల్6 ధనికుడై దుర్మార్గునిగా ఉండటంకంటె, దరిద్రుడై నిజాయితీగా ఉండటం మేలు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 వంచన మూలంగా డబ్బు సంపాదించినవాడి కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు మెరుగు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే, నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే, నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు. Sien die hoofstuk |