సామెతలు 24:20 - పవిత్ర బైబిల్20 ఆ దుర్మార్గులకు ఆశ లేదు. వారి వెలుగు చీకటి అవుతుంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 దుర్జనుడికి పుట్టగతులుండవు. భక్తిహీనుల దీపం కొడిగడుతుంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 ఎందుకంటే కీడు చేసేవారికి భవిష్యత్ నిరీక్షణ లేదు, దుష్టుల దీపము ఆరిపోతుంది. Sien die hoofstukBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 ఎందుకంటే కీడు చేసేవారికి భవిష్యత్ నిరీక్షణ లేదు, దుష్టుల దీపము ఆరిపోతుంది. Sien die hoofstuk |